rajma masala curry recipe By , 2017-03-22 rajma masala curry recipe Here is the process for rajma masala curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: రాజ్‌మా. 2 కప్పులు,ఉల్లిపాయలు. 2,టొమోటో. పెద్దసైజుది 1,అల్లం వెల్లుల్లి. 1 టీస్పూ//,పచ్చిమిర్చి. 3,టొమోటోలు. 3,ధనియాలపొడి. 1/2 టీస్పూ//.,కారం. 1 టీస్పూ//.,గరంమసాలా. 1/2 టీస్పూ//.,నూనె. 2 టీస్పూ//.,కొత్తిమీర. గుప్పెడు, Instructions: Step 1 రాజ్‌మాను రాత్రంతా నానబెట్టి, బాగా కడిగి ప్రెషర్ కుక్కర్‌లో ఉడికించి పక్కన పెట్టుకోవాలి. Step 2 బాణెలిలో నూనె వేసి కాగాక. అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలను వేసి వేయించాలి. Step 3 కాసేపటి తరువాత ఉల్లిపాయ, టొమోటో ముక్కలను వేసి కలియబెట్టాలి. Step 4 కొద్దిసేపటి తరువాత అందులోనే ఉడికించిన రాజ్‌మా, కారం, ధనియాలపొడి, గరంమసాలాలను వేసి, బాగా కలిపి ఉడికించాలి. Step 5 మంట తగ్గించి గ్రేవీ చిక్కబడేంతదాకా ఉడికించి, కొత్తిమీర చల్లి దించేయాలి. అంతే రాజ్‌మా మసాలా కర్రీ రెఢీ.  
Yummy Food Recipes
Add
Recipe of the Day