bean masala curry recipe By , 2017-03-21 bean masala curry recipe Here is the process for bean masala curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: చిక్కుడుకాయలు. 1/4 కేజీ,బంగాళాదుంపలు. 100 గ్రా.,పండు టొమోటోలు. 3,ఉల్లిపాయలు. 3,వెల్లుల్లి రెబ్బలు. 10,అల్లం. కాస్తంత,ధనియాలు. 1 టీస్పూ//.,దాల్చిన చెక్క. 3,లవంగాలు. 5,కారం. 1 టీస్పూ//.,ఉప్పు. తగినంత,పసుపు. 1/2 టీస్పూ//.,నూనె. 1/2 కప్పు,కొత్తిమీర. 1 కట్ట, Instructions: Step 1 చిక్కుడుకాయలు, బంగాళాదుంపలు, టొమాటోలు, ఉల్లిపాయలు అన్నీముక్కలుగా కోసి పెట్టుకోవాలి. Step 2 ఉల్లిముక్కలు, అల్లం, వెల్లుల్లి, మసాలా దినుసులు, కారం వేసి మెత్తగా రుబ్బాలి. Step 3 స్టవ్‌మీద బాణెలిపెట్టి నూనె వేసి కాగిన తరవాత రుబ్బిన ఉల్లిముద్ద వేసి వేయించాలి. Step 4 కమ్మని వాసన వచ్చిన తరవాత చిక్కుడుకాయ ముక్కలు వేసి మరికొంతసేపు వేయించాలి. Step 5 బంగాళాదుంపముక్కలు, టొమాటో ముక్కలు వేసి ఓ గ్లాసు నీళ్లు పోసి ఉప్పు, పసుపు వేసి ప్రెషర్‌కుక్కర్ లోకి మార్చాలి. Step 6 ఒక విజిల్‌ వచ్చిన తరవాత దించి చల్లారిన తరవాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసి వడ్డించాలి. అంతే చిక్కుడు మసాలా కూర రెఢీ.  
Yummy Food Recipes
Add
Recipe of the Day