moong copra bath By , 2017-03-01 moong copra bath Here is the process for moong copra bath making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: పచ్చి కొబ్బరి చిప్పలు : 2‚,లవంగాలు : 6,పెసరపప్పు : 150 గ్రాములు,ఉల్లిపాయలు : పావుకిలో,ఆవాలు : అరస్పూను,పచ్చిమిర్చి : 100 గ్రాములు,కొత్తిమీర : ఒక కట్ట,కరేపాకు : ఒక కట్ట,వంటసోడా : చిటికెడు,ఉప్పు : తగినంత,పసుపు : చిటికెడు,నూనె : పోపుకు తగినంత, Instructions: Step 1 ముందుగా పెసరపప్పును రెండుగంటలపాటు నీళ్లలో నానేసి ఉంచుకోవాలి. తర్వాత కొబ్బరికోరు తయారుచేసుకోవాలి. Step 2 తర్వాత కొత్తిమీర, కరేపాకు, ఉల్లిపాయలు సన్నగా తురుముకోవాలి. Step 3 తర్వాత పెసరపప్పులో ఉప్పు రుచికి తగినంత కలిపి అందుల పచ్చిమిరపకాయలను తరుగుకుని అన్నీ ప్లేటులో పెట్టుకుని ఇడ్లీ కుక్కర్‌లోనో లేక రైస్‌ కుక్కర్‌లోనో ఉంచి ఉడికించాలి. Step 4 ఉడికిన తర్వాత కుక్కర్‌లోనుంచి దించుకుని దానిపై చిటికెడు సోడాను చల్లుకోవాలి. Step 5 తర్వాత పొయ్యి మీద బాణాలిలో నూనెను కాగనిచ్చి అందులో ఆవాలు తాలింపు పెట్టాక తర్వాత కరేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ తురుమును కొద్దిగా దంచిన మిర్చి కారం వేసి కొద్దిసేపు వేయించాలి.  
Yummy Food Recipes
Add