green cabbage special recipe By , 2017-03-21  green cabbage special recipe Here is the process for green cabbage special making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: క్యాబేజీ. మీడియం సైజుది 1,పచ్చిమిర్చి. 4,ఆవాలు. 1/2 టీస్పూ//.,కరివేపాకు. 1 రెమ్మ,కొబ్బరి. 1 టీస్పూ//.,కొత్తిమీర తురుము. 1 టీస్పూ//.,నూనె. 1 టీస్పూ//.,ఉప్పు. తగినంత, Instructions: Step 1 క్యాబేజీని సన్నగా తురమాలి. బాణెలిలో నూనె వేసి వేడి చేసి ఆవాలు వేయాలి. అవి చిటపటమన్నాక కరివేపాకు, పచ్చిమిర్చి వేయాలి. Step 2 తరవాత క్యాబేజీ తురుము, ఉప్పు వేసి రంగు మారకుండా ఐదు నుంచి పది నిమిషాలు వేయించి దించాలి. Step 3 తరవాత కొబ్బరి, కొత్తిమీర తురుము వేసి కలిపితే గ్రీన్‌ క్యాబేజ్‌ స్పెషల్ రెఢీ.      
Yummy Food Recipes
Add
Recipe of the Day