methi palak chaman recipe By , 2017-03-21 methi palak chaman recipe Here is the process for methi palak chaman making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: పాలకూర. 2 కట్టలు,పనీర్. వంద గ్రా.,కోవా. 1/2 టీస్పూ//.,మెంతికూర. 1 కట్ట,నూనె. తగినంత,టొమాటోలు. 2,ఉల్లిపాయ. 1,గరంమసాలా. 1/2 టీస్పూ//.,ఉప్పు. తగినంత, Instructions: Step 1 పాలకూరను సన్నగా తరిగి ఉడికించి నీళ్లు వంపేయాలి. తరవాత దీన్ని మెత్తగా రుబ్బాలి. Step 2 బాణెలిలో నూనె వేసి కాగాక రుబ్బిన పాలకూర పేస్టు, కోవా, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసి వేయించాలి. Step 3 చివరగా మెంతికూర కూడా వేసి ఉడికించి ఉప్పు, గరంమసాలా చల్లి బాగా కలిపి దించేయాలి. అంతే వేడి వేడి మెంతి పాలక్ చమన్ రెడీ.      
Yummy Food Recipes
Add
Recipe of the Day