Atta gulabi recipe By , 2017-03-25 Atta gulabi recipe Here is the process for Atta gulabi making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: మైదాపిండి. 1/2కేజీ,కారం. వంద గ్రా.,ఉప్పు. తగినంత,నూనె. సరిపడా, Instructions: Step 1 మైదా పిండిలో తగినంత ఉప్పు, కారం వేసి, నీళ్ళు పోసి బాగా కలపాలి. స్టవ్‌పై బాణలి పెట్టి తగినంత నూనె పోసి వేడి చేయాలి. Step 2 గులాబీ పువ్వు కాడకు (ఇది స్టీల్ సామాన్ల కొట్టులో దొరుకుతుంది) కొద్దిగా నూనె రాసి, దాన్నిండా పిండి నింపి కాగుతున్న నూనెలో వేయాలి. Step 3 ఇలా చేస్తే. గులాబీ పువ్వులా ఉండే అచ్చు నూనెలో అలాగే పడుతుంది. ఇది బాగా ఎర్రగా వేగిన తరువాత పళ్ళెంలోకి తీసుకోవాలి. Step 4 కారం చాలదనుకునేవారు ఇలా వేడిగా ఉన్నప్పుడే మరికొంత కారంపొడిని చల్లుకోవచ్చు. అంతే మైదా గులాబీలు రెడీ !    
Yummy Food Recipes
Add