Prawns egg curry recipe By , 2017-02-24 Prawns egg curry recipe Here is the process for Prawns egg curry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: Eggs - 4,రొయ్యలు - 500 gms,ఉల్లిపాయలు - 2 తరిగినవి,టమోటాలు - 1 తరిగినవి,చింతపండు - 2 నిమ్మకాయంతవి,మెంతులు - 1 చిటికెడు,పసుపు - 1 teaspoon,కారం,ఉప్పు, Instructions: Step 1 ముందుగ చింతపండు నుంచి చిక్కటి రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. Step 2 Eggs ని ఉడకపెట్టి పక్కన పెట్టుకోవాలి. Step 3 ఒక బాండలి లో తగినంత నూనె పోసుకొని కాగాక తరిగిన ఉల్లిపాయలను, మెంతులను వేయించుకోవాలి. Step 4 వేగాక టమోటాలు, పసుపు ని వేసి వేయించుకోవాలి. Step 5 వేగాక తగినంత కారం, ఉప్పు వేసి కలుపుకొని కడిగి పెట్టిన రొయ్యలని కలిపి 10 నిముషాలు వేయించుకోవాలి Step 6 తర్వాత చింతపండు రసాన్ని కూడా కలిపి ఉడకపెట్టాలి. నూనె తేలేంత వరకు ఉడకపెట్టాలి. Step 7 తర్వాత ఉడికిన eggs ని వేసి కలిపి 10 నిముషాలు ఉడకపెట్టి దించేయాలి.
Yummy Food Recipes
Add