Russian Salad Recipe By , 2017-01-24 Russian Salad Recipe Here is the process for Russian Salad making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: తరిగి, ఉడకబెట్టిన కూరగాయ ముక్కలు - ముప్పావు కప్పు (క్యారెట్‌, బీన్స్‌, పచ్చి బఠాణీ) ,,రెడీమేడ్‌, మయొనీస్‌ - అర కప్పు ,,ఫ్రెష్‌ క్రీమ్‌ - 2 టే.స్పూన్లు ,,పైనాపిల్‌ ముక్కలు - అర కప్పు ,,ఉడికించిన బంగాళాదుంప ముక్కలు -అర కప్పు ,,ఉప్పు - రుచికి సరిపడా ,,బటర్‌ - 4 టే.స్పూన్లు ,,బ్రెడ్‌, స్లయిసెస్‌ - 8 ,,మిరియాల పొడి - 1 టీస్పూను., Instructions: Step 1 మయొనీస్‌, కూరగాయ ముక్కలు, క్రీమ్‌, పైనాపిల్‌ ముక్కలు, బంగాళాదుంప ముక్కలు, మిరియాలపొడి, ఉప్పు ఓ గిన్నెలో వేసి కలుపుకోవాలి. Step 2 ఈ మిశ్రమాన్ని 4 సమభాగాలుగా విడదీసి పెట్టుకోవాలి. Step 3 బ్రెడ్‌ స్లయిసెస్‌కు ఓవైపు బటర్‌ పూసి సలాడ్‌ మిశ్రమాన్ని వేసి స్ర్పెడ్‌ చేయాలి. Step 4 బటర్‌ పూసిన మరో బ్రెడ్‌ స్లయిస్‌ పైన ఉంచాలి. ఇలా అన్నీ తయారుచేసుకున్న తర్వాత కత్తితో క్రాస్‌గా కట్‌ చేసుకోవాలి. Step 5 టమాటో కెచప్‌, పొటాటో చిప్స్‌తో సర్వ్‌ చేయాలి.
Yummy Food Recipes
Add