gongura mushroom curry recipe By , 2017-03-21 gongura mushroom curry recipe Here is the process for gongura mushroom curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: పుట్టగొడుగుల. 1/4 కేజీ,ఉల్లిపాయలు. 3,వెల్లుల్లి పేస్ట్. 1 టీస్పూ//.,కారం. 2 టీస్పూ//.,పచ్చిమిర్చి. ఐదు,పసుపు. 1/4 టీస్పూ//.,కొత్తిమీర. 2 కట్టలు,నూనె. 100 గ్రా.,గోంగూర. 3 కట్టలు, Instructions: Step 1 పుట్టగొడుగుల్ని శుభ్రంగా కడిగి, ఉడికించి పక్కన ఉంచాలి. గోంగూరను శుభ్రంగా కడిగి ఓ గ్లాసు నీళ్లు పోసి పచ్చిమిర్చి వేసి ఉడికించాలి. Step 2 తరువాత ఈ ఆకుల్ని మెత్తగా మెదపాలి. ఒక గిన్నెలో నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి దోరగా వేయించాలి. Step 3 అందులోనే అల్లం వెల్లుల్లి, కారం, పసుపు వేసి కలపాలి. Step 4 చివరిగా ఉడికించిన పుట్టగొడుగు ముక్కలను, గోంగూర, కొత్తిమీర, చగినంత ఉప్పు వేసి కలిపి ఓ ఐదు నిమిషాలు వేయించి దించేయాలి. Step 5 అంతే గోంగూర పుట్టగొడుగుల కర్రీ రెడీ.  
Yummy Food Recipes
Add
Recipe of the Day