strawberry milk shake By , 2014-07-07 strawberry milk shake strawberry milk shake, milk shake with strawberry, making of strawberry milk shake, testy strawberry milk shake, healthy strawberry milk shake, strawberry milk shake in telugu Prep Time: 5min Cook time: 10min Ingredients: 2 కప్పులు స్ట్రాబెర్రి ముక్కలు, అరలీటరు పాలు (కాచి చల్లార్చినవి), 4 బేటుల్ స్పూన్ పంచదార, అరకప్పు జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ ఎండుద్రాక్ష, కొన్ని ఐస్ ముక్కలు, Instructions: Step 1 ముందుగా జీడిపప్పును 4 గంటలపాటు నానబెట్టి మిక్సీలో మెత్తగా చేయాలి. . Step 2 మిక్సీలో స్ర్టాబెర్రి, జీడిపప్పు పేస్ట వేసి ఒకసారి తిప్పి ఇందులో పాలు, పంచదార వేసి మళ్లీ తిప్పాలి ఇది లైట్ పింక్ కలర్ లో ఉంటుంది. Step 3 ఈ మిశ్రమాన్ని ఒక గ్లాస్ లోకి తీసుకుని ఎండు ద్రాక్ష వేసి సర్వ్ చేయాలి.
Yummy Food Recipes
Add