Chocolate brownie delight recipe By , 2017-03-11 Chocolate brownie delight recipe Here is the process for Chocolate brownie delight making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: చాకొలెట్ బ్రౌనీ కేక్ ముక్కలు - అర కప్పు,వెనీలా ఐస్‌క్రీమ్ - ఒకటిన్నర కప్పు,క్రీమ్ - రెండు టేబుల్ స్పూన్లు,చాకొలెట్ సాస్ - ఐదు టేబుల్ స్పూన్లు,డ్రైఫ్రూట్స్ - రెండు టేబుల్ స్పూన్లు, Instructions: Step 1 ఒక గ్లాసులో కొద్దిగా చాకొలెట్ సాస్, కేక్ ముక్కలు వేయాలి. Step 2 వెనీలా ఐస్‌క్రీమ్ కలిపి పైన చిలికిన క్రీమ్, మిగిలిన చాకొలెట్ సాస్, డ్రైఫ్రూట్స్‌తో గార్నిష్ చేయాలి.      
Yummy Food Recipes
Add
Recipe of the Day