Milk Choco cream recipe By , 2017-03-11 Milk Choco cream recipe Here is the process for Milk Choco cream making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: మిల్క్ పౌడర్ - ఐదు టేబుల్ స్పూన్లు,,చక్కెర - రెండు టేబుల్ స్పూన్లు,బటర్ - టేబుల్ స్పూన్,,పాలు - పావు కప్పు,,కార్న్ ఫ్లోర్ - టేబుల్ స్పూన్, Instructions: Step 1 వెడల్పు పాత్రలో పాలు, పాలపొడి, చక్కెర, కోకో పౌడర్, కార్న్‌ఫ్లోర్ వేసి కలపాలి. ఉండలు లేకుండా కలిసిన తర్వాత స్టవ్‌మీద పెట్టి కలుపుతూ సన్న మంట మీద మరగనివ్వాలి. Step 2 మిశ్రమం చిక్కగా అయిన తర్వాత బటర్ వేసి దించాలి. వేడి తగ్గిన తర్వాత రెండు గంటలు ఫ్రిజ్‌లో ఉంచి సర్వ్ చేయాలి.      
Yummy Food Recipes
Add