bitter gourd masala recipe By , 2017-09-02 bitter gourd masala recipe Here is the process for bitter gourd masala making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: చిన్న కాకరకాయలు - పావుకిలో,,ఉల్లిపాయలు - 150 గ్రాములు,,కారం - 1 టేబుల్‌ స్పూన్‌,,నూనె- 3 టేబుల్‌ స్పూన్లు,,ఉప్పు - తగినంత తాలింపు,గింజలు - 1 టేబుల్‌ స్పూన్‌, Instructions: Step 1 కాకరకాయల్ని ఓ పక్క చీల్చి విత్తనాలు తీసెయ్యాలి. ఉల్లిపాయలు సన్నగా తరగాలి. Step 2 వాటికి ఉప్పు, కారం కలిపి ఈ మిశ్రమాన్ని కాకరకాయల్లో కూర్చి అది బయటికి రాకుండా దారం కట్టాలి.  Step 3 బాండీలో నూనె కాగాక పోపు గింజల్ని వేయించాలి.  Step 4 తర్వాత కాకరకాయల్ని వేసి పైన నీళ్ల గిన్నె మూత పెట్టి, సన్న మంటమీద మగ్గనివ్వాలి.    Step 5 మధ్య మధ్యలో మాడకుండా కదిలిస్తుండాలి. బంగారు రంగు వచ్చేవరకు వేయించి దింపితే చాలు.                  
Yummy Food Recipes
Add