vegetable kichidi By , 2014-07-11 vegetable kichidi vegetable kichidi, kichidi with vegetable, making of vegetable kichidi, healthy vegetable kichidi, vegetable kichidi in telugu Prep Time: 10min Cook time: 30min Ingredients: 1 కప్పు రైస్, అరకప్పు పెసరపప్పు, 2 బంగాళదుంప, 1 క్యాప్సికమ్, అర కప్పు బఠానీ, 2 పచ్చిమిర్చి, అంగుళం అల్లం ముక్క, 2 టీ స్పూన్ నెయ్యి, చిటికెడు ఇంగువ, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, 6 మిరియాలు, 4 లవంగాలు, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, 1 టీస్పూన్ కొత్తిమీర తరుగు, Instructions: Step 1 ముందుగా బియ్యం, పప్పును కడికి నానబెట్టుకోవాలి. Step 2 స్టవ్ మీద కుక్కర్ పెట్టి నెయ్యివేసి వేడి చేయాలి నెయ్యి వేడి అయిన తరువాత జీలకర్ర వేసి వేగించాలి. తరువాత ఇంగువ, మిరియాలు, లవంగాలు, పసుపు, పచ్చిమిర్చి, అల్లం, వేసి వేయించాలి. Step 3 ఇప్పుడు కట్ చేసుకున్న కూరగాయ ముక్కలను కూడా వేసి వేయించాలి. Step 4 కూరగాయ ముక్కలు వేగిన తరువాత ముందుగా నానపెట్టుకున్న బియ్యం, పప్ప, ఉప్పు వేసి బాగా కలిపి 2 నిమిషాలు వేగనివ్వాలి. Step 5 ఇప్పుడు సరిపడా నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. తరువాత కిచిడిని ఒక బౌల్ లో వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.
Yummy Food Recipes
Add