spaghetti with basil pesto recipe By , 2017-03-10 spaghetti with basil pesto recipe Here is the process for spaghetti with basil pesto making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: స్పగెట్టీ పాస్తా/ నూడుల్స్ - 250 గ్రా.,,ఆలివ్ ఆయిల్ - 2 టీ స్పూన్లు,,తులసి ఆకులు - టీ స్పూన్,,వెల్లుల్లి - 1,,ఉప్పు - తగినంత,,జీడిపప్పు - 4,,మిక్స్‌డ్ హెర్బ్స్- చిటికెడు,,కొత్తిమీర తరుగు - అర టీ స్పూన్,,ఫ్యాట్‌లెస్ క్రీమ్ - 2 టీ స్పూన్లు,,గార్లిక్ బ్రెడ్ - 1,,చీజ్ - టీ స్పూన్, Instructions: Step 1 పాస్తాను ఉడికించాలి. Step 2 తులసి ఆకులు, వెల్లుల్లి, జీడిపప్పు, ఆలివ్ ఆయిల్ కలిపి పేస్ట్ చేయాలి. Step 3 పాన్‌లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి, వేడయ్యాక వెల్లుల్లి తరుగు, ఉడికించిన పాస్తా వేసి కలపాలి. తర్వాత ప్లేట్‌లోకి తీసుకోవాలి. Step 4 గార్లిక్ బ్రెడ్‌ను పాన్‌లో రెండు వైపులా వేయించి, ప్లేట్‌లోకి తీసుకొని, చీజ్, తులసి ఆకులతో అలంకరించి సర్వ్ చేయాలి.  
Yummy Food Recipes
Add