Cold romance salad recipe By , 2017-03-10 Cold romance salad recipe Here is the process for Cold romance salad making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: ఐస్‌బర్గ్ లెట్యూస్ (మార్కెట్లో లభిస్తుంది) - 20 గ్రా.,,లీఫ్ లెట్యూస్ (మార్కెట్లో లభిస్తుంది) - 20 గ్రా.,,ఆపిల్ ముక్కలు - 25 గ్రా.,,పైనాపిల్ ముక్కలు - 25 గ్రా.,,ఆరెంజ్ - 1,,నల్ల ద్రాక్ష- 10, క్యాప్సికమ్ (రెడ్, ఎల్లో) - 25 గ్రా.,,టొమాటో - 25 గ్రా.,,తులసి ఆకులు - టీ స్పూన్,,కొత్తిమీర - టీ స్పూన్,,ఆరెంజ్ క్రష్ - 1 (మార్కెట్లో లభిస్తుంది),,నిమ్మ రసం - టీ స్పూన్, Instructions: Step 1 పండ్లు, కూరగాయలను శుభ్రపరిచి, కావలసిన పరిమాణంలో కట్ చేసుకోవాలి. Step 2 ఆరెంజ్ క్రష్, ఆరెంజ్ జ్యూస్, నిమ్మరసంతో డ్రెస్సింగ్ చేసి సర్వ్ చేయాలి. Step 3 ఈ సలాడ్ ఎండబారిన పడి అలసిపోయిన వారికి శక్తిని ఇస్తుంది.  
Yummy Food Recipes
Add
Recipe of the Day