puri recipe By , 2017-03-16 puri recipe Here is the process for puri-- making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: గోధుమ పిండి1కప్పు,,,ఉప్పు 1/4 స్పూన్ ,,తగినన్ని నీళ్ళు ,,నూనె పూరీలు వేయించడానికి సరిపడా ., Instructions: Step 1 పిండి తీసుకుని ఉప్పు వేసి నీళ్ళుకొంచెం కొంచెం గా పోస్తూ పిండిని మరీ పలచగా కాకుండా ముద్ద చేసుకోవాలి .ఒక స్పూన్ నూనె ముద్ద పైన వేసి పిండిని బాగా మర్దన చేయాలి . Step 2 1/2 గంట తరువాత పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పూరీలు వత్తి నూనె లో వేసి వేయించాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day