Achari paneer recipe By , 2017-05-10 Achari paneer recipe Here is the process for Achari paneer making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: పన్నీర్ క్యూబ్స్ - ఒక కప్పు,,సోంపు గింజలు - ఒక టీ స్పూన్,,జీలకర్ర - అర టీ స్పూన్,,ఆవాలు - పావు టీ స్పూన్,,మెంతులు - 5,,ఇంగువ - అర టీ స్పూన్,,మామిడికాయ పచ్చడి (ముక్కలు లేకుండా) - 2 స్పూన్స్,,ఉల్లిగడ్డ - 1,,కారం - అర టీ స్పూన్,,పసుపు - పావు టీ స్పూన్,,పెరుగు - 3/4 కప్పు,,మైదా - ఒక టీ స్పూన్,,కొత్తిమీర - ఒక కట్ట,,ఉప్పు, నూనె - తగినంత, Instructions: Step 1 ఒక గిన్నెలో జీలకర్ర, సోంపు గింజలు, ఆవాలు, మెంతులు, ఇంగువ వేసి కలపాలి.  Step 2 ఇప్పుడు కడాయిలో కొద్దిగా నూనె పోసి ఆ పోపుగింజలను వేయించాలి.  Step 3 ఆ తర్వాత ఉల్లిపాయముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేగనివ్వాలి.  Step 4 ఇందులో పన్నీర్ క్యూబ్స్, పసుపు, కారం, పచ్చడి, ఉప్పు వేసి సన్నని మంట మీద ఉంచాలి.    Step 5 ఐదు నిమిషాల తర్వాత పెరుగు, మైదా వేసి మరికాసేపు కలపాలి. చివరగా కొత్తిమీర వేసి దించేయాలి. అచార్ పన్నీర్ చపాతీల్లోకి చాలా బాగుంటుంది.                    
Yummy Food Recipes
Add
Recipe of the Day