Bhindi masala recipe By , 2017-04-26 Bhindi masala recipe Here is the process for Bhindi masala making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బెండకాయలు - కిలో,ఉల్లిగడ్డలు - 2,అల్లం,,వెల్లుల్లి పేస్ట్ - ఒక స్పూన్,ధనియాల పొడి - ఒక స్పూన్,జీలకర్ర - ఒక టీ స్పూన్,కారం - ఒక టీ స్పూన్,గరం మసాలా పొడి - ఒక టీ స్పూన్,ఆమ్‌చూర్ పౌడర్ - ఒక టీ స్పూన్,పసుపు - పావు టీ స్పూన్,ఉప్పు, నూనె - తగినంత, Instructions: Step 1 బెండకాయలను మంచిగా కడిగి పెద్ద, పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.  Step 2 ఇప్పుడు కడాయిలో నూనెపోసి జీలకర్ర వేసి వేగనివ్వాలి.  Step 3 ఉల్లిగడ్డ ముక్కలు, అల్లం, వెల్లుల్లిపేస్టూ కలపాలి.  Step 4 ఉల్లిపాయ ముక్కలు బంగారు వర్ణం వచ్చేవరకు వేగనిచ్చి బెండకాయ ముక్కలను వేయాలి.  Step 5 సన్నని మంట మీద ఒక పావు గంటపాటు అలాగే ఉంచాలి. Step 6  ఆ తర్వాత దీంట్లో ముందుగా పసుపు, కారం వేసి కాసేపు కలపాలి.  Step 7 ఆ పై గరం మసాలా పౌడర్, ఆమ్‌చూర్ పౌడర్, ధనియాల పొడి, ఉప్పు వేసి మరో ఐదు నిమిషాలు సన్నని మంట మీద వేగనివ్వాలి.  Step 8 ఇలా వేగేటప్పుడు అడుగు మాడకుండా చూసుకోవాలి. వేడి.. వేడి.. భేండీ మసాలా మీ ముందుంటుంది. ఈ కూర చపాతీల్లోకి చాలా బాగుంటుంది.   
Yummy Food Recipes
Add
Recipe of the Day