Oats chicken tikka recipe By , 2017-03-10 Oats chicken tikka recipe Here is the process for Oats chicken tikka making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బోన్‌లెస్ చికెన్ - 250 గ్రా.లు,,ఓట్స్ - 2 టేబుల్‌స్పూన్లు,బియ్యప్పిండి - 2 టేబుల్ స్పూన్లు,,ఉప్పు - తగినంత,,కారం - 2 టీ స్పూన్లు,,పచ్చిబఠాణీలు - 2 టేబుల్ స్పూన్లు,,అల్లం, వెల్లుల్లి పేస్ట్ - స్పూన్,,పెరుగు - 3 టేబుల్ స్పూన్లు,,పుదీనా ఆకులు - టేబుల్‌స్పూన్, Instructions: Step 1 చికెన్‌ను గ్రైండ్ చేసి పేస్ట్‌లా చేయాలి. Step 2 ఇందులో ఓట్స్, పెరుగు, పుదీనా పేస్ట్, పచ్చిబఠాణీల పేస్ట్, కారం, ఉప్పు కలపాలి. Step 3 చిన్నచిన్న ముద్దలు తీసుకొని అరచేతిలో వత్తి, బియ్యం పిండిలో అద్ది, నాన్‌స్టిక్ పాన్ మీద వేయించాలి. Step 4 వీటి తయారికి నూనె వాడాల్సిన అవసరం లేదు  
Yummy Food Recipes
Add
Recipe of the Day