Nattu Kodi Pulusu recipe By , 2017-03-11 Nattu Kodi Pulusu recipe Here is the process for Nattu Kodi Pulusu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: నాటుకోడి మాంసం - 1 కేజి,నూనె - 50 గ్రా.,ఉల్లిపాయలు - 150 గ్రా.,పచ్చిమిరపకాయలు - ఆరు,అల్లం వెల్లుల్లి ముద్ద - సుమారు 100 గ్రా.,ఉప్పు - తగినంత,పసుపు - 1 స్పూను,పెరుగు - 1 కప్పు,కొబ్బరి పొడి - 2 టీ స్పూన్లు,కారంపొడి - 1 స్పూను,ధనియాలపొడి - 1 స్పూను,కొత్తిమీర - 1 కట్ట,పెరుగు - 1 కప్పు, Instructions: Step 1 ముందుగా కోడి మాంసాన్ని కడిగి శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. Step 2 తరువాత ఒక పెద్ద గిన్నెలో నూనె వేసి, ఆ నూనెలో తరిగిన ఉల్లిపాయలు, మధ్యగా కోసిన పచ్చిమిర్చీ, అల్లం వెల్లుల్లి పేస్టు, రెండు రెబ్బలు కరివేపాకు, పసుపు, ఉప్పు వేసి వేయించాలి. Step 3 ఈ మొత్తం ముద్దను దోరగా వేగాక ఈ మొత్తం మిశ్రమంలో కప్పు పెరుగు వేసి ఉడికించాలి. Step 4 తరువాత కోడిమాంసం వేసి మాంసంలో నీరు ఇగిరిపోయేదాకా ఉడికించాలి. తరువాత సరిపడా నీరు పోసి బాగా ఉడికించాలి. Step 5 ఇప్పుడు మళ్లీ కారం, ధనియాల పొడి, కొబ్బరి పొడి వేసి కొద్దిగా ఉడికించాలి. Step 6 ఇక ఘుమఘుమలాడే కోడి పులుసు రెడీ అవుతుంది. స్టౌమీద నుంచి పులుసును దించి తరిగిన కొత్తమీరను చల్లాలి. Step 7 ఇక ఇప్పుడు సీమ వంటకం రుచికరమైన నాటు కోడి పులుసు సిద్ధం.
Yummy Food Recipes
Add