Kanpura chicken recipe By , 2017-03-10 Kanpura chicken recipe Here is the process for Kanpura chicken making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బోన్‌లెస్ చికెన్ - 250 గ్రా.,తెల్ల మిరియాలపొడి - తగినంత,ఉప్పు - రుచికి తగినంత,మైదా - 2 టీ స్పూన్లు,గుడ్డు - 1, Instructions: Step 1 చికెన్‌కు మిరియాలపొడి కలిపి అరగంట నాననివ్వాలి. Step 2 దీనికి కొద్దిగా ఉప్పు కలిపి గ్రైండ్ చేసుకోవాలి. మరో పాత్రలో గుడ్డులోని తెల్లసొన, మైదా, ఉప్పు కలిపి ఉంచాలి. Step 3 కడాయిలో నూనె కాగిన తర్వాత గ్రైండ్ చేసుకున్న చికెన్‌ను పొడవు పీసులుగా చేత్తో చేసి, గుడ్డు మిశ్రమంలో ముంచి, కాగిన నూనెలో వేసి వేయించాలి. Step 4 వీటిని గుండ్రంగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, నిమ్మముక్కలతో అలంకరించాలి. టొమాటో లేదా సోయా సాస్‌తో వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి  
Yummy Food Recipes
Add
Recipe of the Day