Chicken stick bar By , 2017-03-10 Chicken stick bar Here is the process for Chicken stick bar making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బోన్‌లెస్ చికెన్ - 250 గ్రా.లు,,పచ్చిబఠానీ- 50 గ్రా.లు,,బంగాళదుంపలు - 100 గ్రా.లు,,గరం మసాలా - టీ స్పూన్,,అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్,,కారం - 2 టీ స్పూన్లు,,ఉప్పు- తగినంత,,కోడిగుడ్డు - 1, Instructions: Step 1 చికెన్‌కు అల్లం వెల్లులి పేస్ట్ పట్టించి పక్కన పెట్టాలి. Step 2 తర్వాత స్టౌ పై బాణలి పెట్టి చికెన్‌ను మిగతా పదార్థాలతో (కోడిగుడ్డు మినహా) కలిపి ఉడికించి, చల్లారిన తర్వాత మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేయాలి Step 3 ప్లేట్‌లో చాకోబార్ షేప్‌లో చికెన్ మిశ్రమాన్ని సర్ది దానికి ఐస్‌క్రీమ్ పుల్లను గుచ్చాలి. Step 4 ఒక పాత్రలో కోడిగుడ్డును గిలక్కొట్టి పక్కన ఉంచాలి. Step 5 పెనం మీద నూనె వేసి చికెన్ స్టిక్ బార్‌ని కోడిగుడ్డు మిశ్రమంలో ముంచి రెండు వైపులా డీప్ ఫ్రై చేయాలి. టొమాటో సాస్‌తో కలిపి వేడి వేడిగా తినాలి  
Yummy Food Recipes
Add
Recipe of the Day