Chicken Potli recipe By , 2017-03-10 Chicken Potli recipe Here is the process for Chicken POtli making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బోన్‌లెస్ చికెన్ - 250 గ్రా. (సన్నగా కట్ చేసుకోవాలి),,బీన్స్ తరుగు, క్యారెట్ తరుగు,,ఉల్లికాడల తరుగు - 3 టీ స్పూన్ల చొప్పున,,టొమాటో- 1 (తరగాలి),,సోయాసాస్- 2 టీ స్పూన్లు,,కారం - టీ స్పూన్ (తగినంత వేసుకోవచ్చు),,ఉప్పు - తగినంత,,నల్ల మిరియాలు - 5,,మైదా - 3 టేబుల్ స్పూన్లు,,పాలు - కప్పు,,నిమ్మరసం - టీ స్పూన్, Instructions: Step 1 మైదాను పాలతో చపాతీ పిండిలా కలిపి పక్కనుంచాలి. Step 2 పాన్‌లో నూనె వేడయ్యాక క్యారట్, బీన్స్, ఉల్లికాడల తరుగు వేసి వేయించాలి. Step 3 తర్వాత అందులో చికెన్, టొమాటో, సోయా సాస్, ఉప్పు, మిరియాలు కలిపి కొద్దిగా వేగనివ్వాలి. Step 4 మైదా పిండిని చిన్న పూరీలా చేసుకొని అందులో చికెన్ మిశ్రమాన్ని కొద్దిగా పెట్టి (ఉల్లి కాడలతో మూటలా కట్టాలి) పొట్లిని తయారు చేయాలి. Step 5 ఇలా తయారుచేసుకున్న పొట్లీలను ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడికించాలి. వీటిని సాస్‌తో వేడి వేడిగా తింటే రుచిగా ఉంటాయి.  
Yummy Food Recipes
Add