Natu kodai jeedipappu recipe By , 2017-03-09 Natu kodai jeedipappu recipe Here is the process for Natu kodai jeedipappu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: నాటు కోడి - 1 కేజీ,జీడిపప్పు - 100 గ్రా.;,నూనె - 100 గ్రా.,పచ్చిమిర్చి - 50 గ్రా.;,టొమాటోలు - పావు కేజీ;,ఉల్లిపాయలు - 100 గ్రా.,అల్లం, వెల్లుల్లిపేస్ట్ - 50 గ్రా.;,పసుపు - చిటికెడు;,ఉప్పు - తగినంత;,ధనియాలపొడి - 2 టీ స్పూన్లు;,ఏలకుల పొడి -చిటికెడు;,కొత్తిమీర - 2 టీ స్పూన్లు, Instructions: Step 1 కోడి ముక్కలకు కారం, పసుపు, ధనియాలపొడి పట్టించాలి Step 2 జీడిపప్పులో కొద్దిగా నీళ్లు పోసి, ఉడికించి, చల్లారిన తర్వాత ముద్ద చేయాలి. Step 3 స్టౌ మీద గిన్నె పెట్టి, నూనె వేడిచేయాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ తర్వాత టొమాటో ముక్కలు, కోడి మాంసం వేసి, ఉడికించాలి. Step 4 ముక్క కొద్దిగా ఉడికిన తర్వాత జీడిపప్పు ముద్ద వేసి, కొద్దిగా నీరు పోసి కలిపి ఉడికించాలి. Step 5 దించేముందు కొత్తిమీర, టొమాటో ముక్కలతో గార్నిష్ చేసుకోవాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day