kharjura rasagulla By , 2018-04-15 kharjura rasagulla Here is the process for kharjura rasagulla making .Just follow this simple tips Prep Time: 30min Cook time: 15min Ingredients: ఖర్జూర పండ్లు - 10,,బ్రెడ్‌ పీసెస్‌ - 10,,బాదంపప్పు - 10,,పంచదార పాకం - ఒక కప్పు,,పాలు - 2 టేబుల్‌ స్పూన్లు,,యాలకులు, చెర్రీస్‌ - తగినన్ని, Instructions: Step 1 ముందుగా ఖర్జూర పండ్లలో విత్తనాలు తీసేసి ఆ స్థానంలో బాదంపప్పులు పెట్టాలి. Step 2 తర్వాత బ్రెడ్‌ అంచులు కత్తిరించి, వాటిని పాలల్లో అద్ది, ఒక్కో బ్రెడ్‌ ముక్క మధ్యన ఒక్కో ఖర్జూర పండు ఉంచి, వాటిని ఉండలా చుట్టి పక్కన పెట్టుకోవాలి. Step 3 తరువాత ఒక గిన్నెలో పంచదార పాకం పోసి, అందులో యాలకుల పొడి వేసి బాగా కలపాలి.  Step 4 తర్వాత బ్రెడ్‌ రోల్స్‌ను ఈ పాకంలో వేసి తీయాలి. ఇలా తయారైన డేట్‌ రోల్స్‌పైన చెర్రీస్‌ అమర్చి సర్వ్‌ చేయాలి. అంతే డేట్‌ రసగుల్లా రెడీ.      
Yummy Food Recipes
Add
Recipe of the Day