mysore rasam recipe cooking tips By , 2014-12-23 mysore rasam recipe cooking tips mysore rasam recipe cooking tips : the cooking tips to make mysore rasam which has different taste than other rasam recipes. Prep Time: 30min Cook time: 30min Ingredients: 1/2 కప్ కందిపప్పు (ఉడికించనవి), 1/2 కప్ ధనియాలు, 1/4 కప్ కొత్తిమీర తరుగు, 2 గ్లాసులు చింతపండు రసం, 2-4 టమోటా ముక్కలు, 6-8 ఎండు మిరపకాయలు, తాలింపుకు తగినంత నూనె, రుచికి తగినంత ఉప్పు, 2 టీ స్పూన్లు మిరియాలు, Instructions: Step 1 స్టౌవ్ మీద ఒక బాణలి పెట్టి అందులో కొద్దిగా నూనె పోసి వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత అందులో మిరియాలు, ధనియాలు, ఉడికించిన కందిపప్పులను వేసి.. పేస్టులా వేయించుకోవాలి. Step 2 ఇలా పేస్టు చేసుకున్న అనంతంర ఇందులో చింతపండు రసం, కొత్తిమీర తరుగులను వేసి.. కొద్దిసేపటివరకు మరగించాలి. మొత్తం మిశ్రమం అంతా మిక్స్ అయ్యేంతవరకు ఉడికించాలి. Step 3 ఇలా మిక్స్ చేసిన ఇందులో ఉడికించిన కందిపప్పును గరిటెతో కలుపుతూ మిక్స్ చేయాలి. కొద్దిసేపటి తర్వాత రసం పొంగు వచ్చాక స్టౌవ్ నుంచి కిందకు దించేసి.. పోపు, కొత్తిమీర తరుగులను కలుపుకోవాలి. అంతే! మైసూర్ రసం రెడీ!
Yummy Food Recipes
Add