Shanagapappu barfi recipe By , 2017-03-09 Shanagapappu barfi recipe Here is the process for Shanagapappu barfi making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: శనగపప్పు - అర కప్పు, (1టేబుల్ స్పూను నూనె కలిపిన ),నీరు - అరకప్పు,,పాలు - అరకప్పు,,నూనె - 1 టేబుల్ స్పూను,,వెన్న - 2 టేబుల్ స్పూన్లు,,యాలకులపొడి - 1 టీ స్పూను,,పంచదార - అరకప్పు,,మిల్క్‌పౌడర్ - 2 టేబుల్ స్పూన్లు,,పిస్తా ముక్కలు - అరకప్పు., Instructions: Step 1 నూనె కలిపిన నీటిలో శనగపప్పుని ఒక రాత్రంతా నానబెట్టి, ఆ నీళ్లతోనే ఉడికించి చేత్తో మెదపాలి. Step 2 కడాయిలో నూనె, ఒక టేబుల్ స్పూను వెన్న వేసి నిమిషం తర్వాత మెదిపిన పప్పు, పాలు, యాలకులపొడి కలిపి అడుగంటకుండా 10 నిమిషాలు ఉడికించాలి. Step 3 తర్వాత పంచదార, మిల్క్‌పౌడర్, పిస్తా ముక్కలు వేయాలి. Step 4 పంచదార పూర్తిగా కరిగాక వెన్న రాసిన ప్లేట్‌లో వేసి 2 గంటల తర్వాత ముక్కలుగా కోసుకోవాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day