bajji mirchi fry By , 2017-01-30 bajji mirchi fry Here is the process for bajji mirchi fry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: బజ్జీ మిర్చీ. 100 గ్రా.,ఉల్లిపాయ. 1,జీలకర్ర. 1 టీస్పూన్,వాము. 1 టీస్పూన్,శనగపిండి. 100 గ్రా.,ఉప్పు. తగినంత,కరివేపాకు. 6 రెమ్మలు,కొత్తిమీర. చిన్న కట్ట,నూనె. సరిపడా, Instructions: Step 1 ఉల్లిపాయలను, కొత్తిమీర, కరివేపాకులను సన్నగా తరగాలి. Step 2 శనగపిండిలో వాము, జీలకర్ర, ఉప్పు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర వేసి పకోడీల పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి. Step 3 మిరపకాయల తొడిమ అలాగే ఉంచి మధ్యలోకి చీరాలి. ముందుగా కలిపి ఉంచిన పిండి మిశ్రమాన్ని కాయలలో కూరాలి. Step 4 మూకుదడు లో నూనె వేసి కాగిన తరువాత స్టఫ్ చేసిన మిరపకాయలను వేసి బజ్జీల్లాగా దోరగా వేయించి తీసేయాలి. అంతే వేడి బజ్జీ మిర్చి వేపుడు రెడీ.
Yummy Food Recipes
Add