califlower burfi recipe By , 2017-03-09 califlower burfi recipe Here is the process for califlower burfi making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: కార్న్‌ఫ్లోర్ - 1 కప్పు,,పాలు - 3 కప్పులు,,నెయ్యి - 2 టీ స్పూన్లు,,జీడిపప్పు - 10,,పంచదార - ఒకటిన్నర కప్పు., Instructions: Step 1 ఒక పాత్రలో పంచదార, కార్న్‌ఫ్లోర్ వేసి ఉండలు చుట్టకుండా పాలు కలపాలి. Step 2 పంచదార పూర్తిగా కరిగిన తర్వాత వడకట్టాలి. Step 3 పాన్‌లో ఈ మిశ్రమం వేసి సన్నని మంటపై చిక్కబడేదాక గరిటెతో తిప్పుతుండాలి. Step 4 తర్వాత ప్లేట్‌లో నెయ్యి వేసి సమానంగా సర్దాలి (పదినిమిషాలు ఉంచితే చల్లబడుతుంది). Step 5 ఈ లోపుగా జీడిపప్పుని నేతిలో వేగించి (పూర్తి మెత్తగా కాకుండా) పొడి చేసుకొని మిశ్రమంపై చల్లాలి. Step 6 తర్వాత మీకు నచ్చిన షేపుల్లో కట్ చేసుకోవాలి.
Yummy Food Recipes
Add