Kobbari Chutney Recipe By , 2017-02-03 Kobbari Chutney Recipe Here is the process for Kobbari Chutney Recipe making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 30min Ingredients: కొబ్బరి తురుము : ఒక కప్పు,పుట్నాల పప్పు : రెండు స్పూన్లు,వెల్లుల్లి : రెండు రెబ్బలు,అల్లం : చిన్న ముక్క,పచ్చిమిర్చి : నాలుగు,సాల్ట్ : తగినంత,ఆవాలు : ఒక స్పూన్,జీలకర్ర : ఒక స్పూన్,కర్వేపాకు : ఒక రెమ్మ,ఎండు మిర్చి : ఒకటి,ఆయిల్ : కొంచెం, Instructions: Step 1 ముందుగా మిక్స్ జార్ తీసుకుని అందులో కొబ్బరి తురుము , పుట్నాలపప్పు , పచ్చిమిర్చి , సాల్ట్ వెల్లుల్లి , చిన్న అల్లం ముక్క అన్ని వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ..దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.. Step 2 స్టవ్ వెలిగించి చిన్నపాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసి వేడి ఎక్కాక అందులో ఆవాలు వేసి చిటపటలాడాక జీలకర్ర , ఎండుమిర్చి , కర్వేపాకు వేసి వేపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తాలింపుని ముందు గా చేసి పెట్టుకున్న పచ్చడి లో వేసుకోవాలి .
Yummy Food Recipes
Add
Recipe of the Day