Pudina Kottimera pachadi recipe By , 2017-02-16 Pudina Kottimera pachadi recipe Here is the process for Pudina Kottimera pachadi making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 40min Ingredients: పుదీనా - కట్ట,కొత్తిమీర - కట్ట,వెల్లుల్లి రెబ్బలు - 5,అల్లం - చిన్నముక్క,పచ్చిమిర్చి - 2,పంచదార - టీ స్పూన్,ఉప్పు - అర టీ స్పూన్,నిమ్మరసం - 2 టీ స్పూన్లు, Instructions: Step 1 కొత్తిమీరను కట్‌చేసి పక్కన ఉంచుకోవాలి. పుదీనా ఆకులను వేరు చేసి పెట్టుకోవాలి. Step 2 రెండింటినీ నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. Step 3 కొత్తిమీర, పుదీనా, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, పంచదార, ఉప్పు కలిపి మెత్తగా నూరుకుని, నిమ్మరసం కలపాలి. Step 4 స్టౌ మీద పాన్ పెట్టి, నూనె కాగాక ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, మినప్పప్పు వేసి వేయించాలి. ఈ పోపును పుదీనా, కొత్తిమీర మిశ్రమంలో కలపాలి. (ఈ పచ్చడిని పలచగా కావాలంటే కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు) ఈ పచ్చడి ఇడ్లీ, దోసె, వడలలోకి రుచిగా ఉంటుంది.  
Yummy Food Recipes
Add