carrot and Badam burfi recipe By , 2017-03-09 carrot and Badam burfi recipe Here is the process for carrot and Badam burfi making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బాదం పప్పు - 1 కప్పు,,పంచదార - 2 కప్పులు,, వెన్న - అర కప్పు,,కారెట్ - 1,,యాలకుల పొడి - అర టీ స్పూను., Instructions: Step 1 బాదం పప్పుని ఒక రాత్రంతా నానబెట్టాలి ( తర్వాత కొద్దిసేపు మైక్రోవేవ్‌లో పెడితే పైపొట్టు త్వరగా వచ్చేస్తుంది). Step 2 కారెట్‌ని కూడా మైక్రోవేవ్‌లో ఉడికించాలి. Step 3 బాదం, కారెట్‌లని కొద్దిగా నీరు, లేదా పాలు కలుపుతూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. Step 4 ఒక పాత్రలో పంచదార, వెన్న వేసి బాదం మిశ్రమం కలిపి మళ్లీ మైక్రోవేవ్‌లో పెట్టాలి. Step 5 పైన రంధ్రాలు పడినట్టు కన్పించగానే యాలకుల పొడి చల్లి, నెయ్యిరాసిన పళ్లెంలో వేసి చల్లారిన తర్వాత ముక్కలుగా కోసుకోవాలి.
Yummy Food Recipes
Add