Dry fruit badam gilori recipe By , 2017-03-08 Dry fruit badam gilori recipe Here is the process for Dry fruit badam gilori making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బాదం పప్పు - 250 గ్రా.;,పంచదార - 75 గ్రా.,అంజీర్, జీడిపప్పు, కిస్‌మిస్ - 75 గ్రా., Instructions: Step 1 బాదం పప్పును నీళ్లలో మూడు గంటల సేపు నానబెట్టి, బయటకు తీయాలి. Step 2 నీళ్లన్నీ ఆరిపోయిన తర్వాత బాదంపప్పు పై పొట్టు తీయాలి. Step 3 వీటిని డ్రై ఫ్రూట్స్ (అంజీర్, జీడిపప్పు, పిస్తాపప్పు, కిస్‌మిస్), పంచదారలతో కలిపి మిక్సీలో పలుకులుగా గ్రైండ్ చేయాలి. Step 4 దీంట్లో సగభాగం తీసి పక్కన పెట్టి, మిగతా భాగం మళ్లీ మెత్తగా గ్రైండ్ చేయాలి. Step 5 అచ్చులలో బాదంపప్పు పిండి లేయర్ వేసి, మధ్యలో డ్రై ఫ్రూట్స్ పలుకులను అమర్చి, అవెన్‌లో పెట్టి బేక్ చేయాలి.   Step 6 నేతిలో వేయించిన బాదంపప్పు, పిస్తాపప్పు పలుకులతో గార్నిష్ చేయాలి.   (అవెన్ లేని వారు మందంగా ఉన్న వెడల్పాటి ఇనుప పాత్రలో ఇసుక వేసి, పైన పిండి మిశ్రమం ఉన్న అచ్చులు పెట్టి, ఆ పైన మూత పెట్టి, సన్నని మంట మీద బేక్ చేయాలి. ఇందుకోసం నైపుణ్యం కావలసి ఉంటుంది)   
Yummy Food Recipes
Add