Badam Butter scotch tikki recipe By , 2017-03-08 Badam Butter scotch tikki recipe Here is the process for Badam Butter scotch tikki making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బాదంపప్పు - 250 గ్రా.;,పంచదార - 100 గ్రా.,బటర్ స్కాచ్‌నట్స్ - కొన్ని పలుకులు;,అంజీర్ - 1, Instructions: Step 1 బాదంపప్పును నీళ్లలో మూడు గంటల సేపు నానబెట్టి, బయటకు తీయాలి. నీళ్లన్నీ ఆరిపోయిన తర్వాత బాదంపప్పు పై పొట్టు తీయాలి. Step 2 వీటిని పంచదార, బటర్‌స్కాచ్ నట్స్‌తో కలిపి మిక్సీలో వేసి పలుకులుగా గ్రైండ్ చేసుకోవాలి. Step 3 ఇందులో సగ భాగం మెత్తగా గ్రైండ్ చేయాలి. Step 4 ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకొని ఉండలుగా చేయాలి. Step 5 ఈ ఉండలకు గ్రైండ్ చేసిన నట్స్ పలుకులను అద్ది, అవెన్‌లో పెట్టి బేక్ చేయాలి. తర్వాత అంజీర్, బటర్‌స్కాచ్ నట్స్‌తో గార్నిష్ చేయాలి.  
Yummy Food Recipes
Add