meal maker manchurian recipe By , 2017-05-24 meal maker manchurian recipe Here is the process for meal maker manchurian making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 5min Ingredients: మీల్‌మేకర్ - 200 గ్రాములు,,ఉల్లిపాయలు - 10(గా,,క్యారెట్ -10(గా,,బఠాణీలు - 10(గా,,అల్లం వెల్లుల్లి - 10(గా,,కొత్తిమీర - ఒక కట్ట,,పచ్చిమిరపకాయలు-10,,కార్న్‌ఫ్లోర్ పౌడర్ - 2 స్పూన్లు,,అజినోమోటో - ఒక స్పూను,,సోయా సాస్ - నాలుగు స్పూన్లు,,వెనిగర్ - నాలుగు స్పూన్లు,,నూనె - సరిపడా,,ఉప్పు -రుచికి సరిపడా,,మైదా - రెండు స్పూన్లు,,రెడ్ కలర్ - ఒక స్పూన్, Instructions: Step 1 ముందుగా మీల్‌మేకర్‌ను నీళ్లలో నానబెట్టుకుని పదినిమిషాలపాటు ఉడికించుకోవాలి. Step 2 అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, క్యారెట్, బఠానీలను వేసి కొద్దిగా ఉడికించుకోవాలి. Step 3 అందులో మైదా, కార్న్‌ఫ్లోర్ పౌడర్, సోయాసాస్, అజినోమోటో, ఉప్పు, కలర్ వేసుకోవాలి.  Step 4 వెనిగర్‌ను కూడా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.   Step 5 ఇప్పుడు ఒక పాత్రలో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఈ ఉండలను వేసి వేయించుకోవాలి.   Step 6 మరొక పాన్‌లో నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, వెల్లుల్లి వేసి వేగిన తరువాత వేయించుకున్న మంచూరియాను కలపాలి.    Step 7 కాసేపు ఫ్రై చేసుకుని కొత్తిమీర వేసి దింపుకోవా లి. మీల్ మేకర్ మంచూరియా రెడీ!               
Yummy Food Recipes
Add
Recipe of the Day