Veg pongal recipe By , 2017-03-17 Veg pongal recipe Here is the process for Veg pongal making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: రైస్ - అర కిలో,పెసర పప్పు - పావు కిలో,మిరియాలు - 2 టీ స్పూన్లు,ఎండుమిర్చి - 6,ఆవాలు - 2 టీ స్పూన్లు,నెయ్యి - 4 టీ స్పూన్లు,ఉప్పు - తగినంత,కరివేపాకు - 2 రెబ్బలు, Instructions: Step 1 ముందుగా బియ్యం శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి . తరువాత బియ్యం పప్పు కలిపి ఉడకబెట్టాలి . Step 2 బాగా మెత్తగా ఉడికించు పక్కన పెట్టుకోండి . Step 3 తరువాత నెయ్యిలో మిరియాలు ,ఎండుమిర్చి,ఆవాలు మరియు కరివేపాకు వేసి తాలింపు పెట్టి ఈ ఉడకబెట్టిన అన్నం ,పప్పు ను అందులో కలపాలి Step 4 అంతే కట్టే పొంగలి తయారు అయ్యింది , తినేఅప్పుడు పైన కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా బావుంటుంది .  
Yummy Food Recipes
Add