gulab jamoon recipe By , 2017-03-08 gulab jamoon recipe Here is the process for gulab jamoon-- making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: ఇన్‌స్టంట్ గులాబ్‌జామూన్ పౌడర్ - కప్పు,పంచదార - 2 కప్పులు; నీళ్లు - కప్పు,నెయ్యి - వేయించడానికి తగినంత,ఏలకుల పొడి - చిటికెడు, Instructions: Step 1 పిండిలో పాలు పోసి, కలిపి మెత్తని ముద్ద చేయాలి. Step 2 కొద్ది కొద్దిగా పిండి తీసుకొని, ఉండలు చేయాలి. Step 3 ఒక గిన్నెలో పంచదార, నీళ్లు కలిపి కరిగించి లేత పాకం పట్టుకోవాలి. అందులో ఏలకుల పొడి వేయాలి. Step 4 బాణలిలో నెయ్యి పోసి, కాగిన తర్వాత ఈ ఉండలను బంగారువర్ణం వచ్చేవరకు వేయించి, పంచదార పాకంలో వేసి, పదినిమిషాలు మూత పెట్టాలి. Step 5 గోరువెచ్చగా ఉన్నప్పుడు కప్పులలోకి తీసుకోవాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day