maramaralu laddu recipe By , 2017-03-07  maramaralu laddu recipe Here is the process for maramaralu laddu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: పేలాలు/మరమరాలు - నాలుగు కప్పులు,బెల్లం - రెండు కప్పులు;,ఏలకుల పొడి - టీ స్పూను,బాదం పొడి - టీ స్పూను;,జీడిపప్పు పొడి - టీ స్పూను,గుమ్మడిగింజలు - నాలుగు టీస్పూన్లు,నెయ్యి - రెండు టీ స్పూన్లు,, Instructions: Step 1 మందపాటి బాణలిలో నెయ్యి, బెల్లం, రెండు స్పూన్ల నీరు పోసి బెల్లాన్ని బాగా కరగనివ్వాలి. Step 2 కొద్దిగా ఉండపాకంలా వచ్చిన తరవాత పైన చెప్పిన మిగిలిన పదార్థాలను వేసి స్టౌ ఆపేసి బాగా కలపాలి. Step 3 ఈ మిశ్రమం కొద్దిగా వేడిగా ఉండగానే చేతికి నెయ్యి రాసుకుని ఉండలు చేసుకోవాలి. ఇవి చేయడం ఎంత తేలికో, అంతే తేలిగ్గా అరుగుతాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.  
Yummy Food Recipes
Add