kheema pakodi By , 2014-07-11 kheema pakodi kheema pakodi, making of keema pakodi, pakodi with kheema, testy kheema pakodi, veriety kheema pakodi, kheema pakodi in telugu Prep Time: 10min Cook time: 30min Ingredients: 500 గ్రాములు ఖీమా (మటన్ ), 1 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, 1 కప్పు శనగపిండి, 1 టమాట, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ కబాబ్ మసాల, తగినంత ఉప్పు, 2 కప్పులు నూనె, Instructions: Step 1 ముందుగా ఖీమా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాట ముక్కలను ఒక బౌల్ లో వేయాలి. Step 2 అందులో అల్లంవెల్లుల్లి పేస్ట్, కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. ఉప్పు, ఖీమా మసాల, గరం మసాలా కలిపి ఈ మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకోవాలి. Step 3 ఖీమా మిశ్రమంలో శనగపిండి జోడించి, నీళ్ళుపోసి చిక్కగా కలుపుకోవాలి. Step 4 ఇప్పుడు ఖీమా మిశ్రమాన్ని కొద్దిగా చేతిలోకి తీసుకొని పకోడిలాగా చేసి ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి. Step 5 ఇప్పుడ పాన్ లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడిచేయాలి నూనె బాగా వేడి అయిన తరువాత సిద్దం చేసుకున్న ఖీమా పకోడి మిశ్రమాన్ని వేసి దోరగా వేయంచుకోవాలి. (సిమ్ లో వేయించుకోవాలి, ) ఈ పకోడిని పదీన చెట్నీతో సర్వ్ చేయాలి.
Yummy Food Recipes
Add