coconut energy balls recipe By , 2017-06-06 coconut energy balls recipe Here is the process for coconut energy balls making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: పచ్చికొబ్బరి తురుము- అరకప్పు,ఖర్జూరాలు - పది,బాదంపప్పు - అరకప్పు,పొడి చేసిన బెల్లం - పది చెంచాలు,దాల్చినచెక్క పొడి - చిటికెడు, Instructions: Step 1 ఖర్జూరాల్లో గింజలు తీసేసి, వాటిని మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. బాదంపప్పు తొక్క ఒలిచేసి... సన్నగా తరుమాలి.  Step 2 ఓ గిన్నెలో బెల్లం వేసి స్టౌ మీద పెట్టాలి. బెల్లం కరిగిన తరువాత కొబ్బరి వేసి బాగా కలియబెట్టాలి.  Step 3 పాకంలాగా అవుతున్నప్పుడు ఖర్జూరాల పేస్ట్ ను కూడా వేసి బాగా కలపాలి.  Step 4 మిశ్రమం అంతా దగ్గరగా అయినప్పుడు తురిమిన బాదం పప్పుల్ని కూడా వేసి కలిపి దించేయాలి.    Step 5 మిశ్రమం మరీ చల్లారకముందే లడ్డూల్లా చేసుకోవాలి. వీటికి కాస్త పచ్చి కొబ్బరిని అద్ది తింటే రుచికి రుచి, బలానికి బలం!              
Yummy Food Recipes
Add