Mulakkada bangaladumpa pulusu By , 2017-03-06 Mulakkada bangaladumpa pulusu Here is the process for Mulakkada bangaladumpa pulusu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: ములక్కాడలు - 4,,బంగాళదుంపలు - అరకిలో,,ధనియాలు - 1 స్పూన్‌,,అల్లం - చిన్నముక్క ,,ఉల్లిపాయలు - 4,,వెల్లుల్లి - 4 రెబ్బలు,తాలింపు గింజలు - సరిపడినన్ని,,ఎండుమిర్చి - రెండు ,,చింతపండు - 100గ్రా,,టమాటాలు - 4,,కారం - తగినంత,,ఉప్పు - తగినంత,పసుపు - కొద్దిగా,,కొత్తిమీర - చిన్న కట్ట,,బెల్లం - చిన్న ముక్క, Instructions: Step 1 ములక్కాడలు, బంగాళదుంపలు, మిర్చి, ఉల్లిపాయలు కడిగి ముక్కలు చేసుకోవాలి. . Step 2 అల్లం - వెల్లుల్లి, టమాటాలను మిక్సీలో వేసి మెత్తని ముద్ద చేసుకోవాలి. Step 3 కళాయిలో నూనె పోసి కాగాక తాలింపు గింజలు వేసి వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి ముద్దను వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. Step 4 తర్వాత బంగాళదుంప, మునక్కాడ ముక్కలు వేసి 2 నిమిషాలు వేయించాలి. Step 5 అవి వేగాక అందులో చింతపండు రసం పోసి ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా బెల్లం వేసి బాగా మరిగించాలి. ముక్కలు ఉడికాక కొత్తిమీర చల్లుకుని దింపాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day