Saggubiyyam Upma recipe By , 2017-05-02 Saggubiyyam Upma recipe Here is the process for Saggubiyyam Upma making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: సగ్గుబియ్యం - 3 కప్పులు ,,వేరుశనగపొడి - 1 కప్పు ,,పచ్చిమిర్చి - 4 ,,పచ్చికొబ్బరి తురుము - 2 స్పూన్లు ,,ఆవాలు, జీలకర్ర - చెరో స్పూను ,,నిమ్మరసం - అర స్పూను ,,నూనె, ఉప్పు - తగినంత ,,కరివేపాకు - 1 రెమ్మ ,,నీళ్లు - తగినన్ని, Instructions: Step 1 సగ్గుబియ్యం గంటపాటు నీళ్లలో నానబెట్టాలి.  Step 2 బాండీలో నూనె పోసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించాలి.  Step 3 తర్వాత సగ్గుబియ్యం, వేరుశనగ పొడి, ఉప్పు వేయాలి.  Step 4 కొద్దిగా ఉడికాక తగినన్ని నీళ్లు పోసి చిన్నమంట మీద దగ్గరగా అయ్యేవరకూ ఉడికించాలి.    Step 5 చివర్లో కొబ్బరి, నిమ్మరసం వేసి కలిపి దింపేయాలి.           
Yummy Food Recipes
Add
Recipe of the Day