Shanagappau chikkakura recipe By , 2016-12-08 Shanagappau chikkakura recipe Here is the making process for Shanagappau chikkakura. Just follow the simple tips and cook mouth watering Shanagappau chikkakura. Prep Time: 15min Cook time: 30min Ingredients: చుక్కకూర తరుగు - 3 కప్పులు,శనగపప్పు - 1 కప్పు,ఉల్లిపాయ - 1,పచ్చిమిర్చి - 2,పసుపు - 1/4 టీ.స్పూ.,కారం పొడి - 1 టీ.స్పూ.,ధనియాల పొడి - 2 టీ.స్పూ.,గరం మసాలా పొడి - 1/4 టీ.స్పూ.,అల్లం వెల్లుల్లి ముద్ద - 1 టీ.స్పూ.,ఉప్పు - తగినంత,నూనె - 3 టీ.స్పూ., Instructions: Step 1 శనగపప్పు శుభ్రం చేసుకుని నీళ్లు పోసి గంటసేపు నానబెట్టాలి. చుక్కకూర కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి. Step 2 పాన్లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి మెత్తబడేవరకు వేయించాలి. Step 3 ఇందులో పసుపు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, అవసరమైతే అల్లం వెల్లుల్లి వేసి కొద్దిగా వేగిన తర్వాత శనగపప్పు వేయాలి. Step 4 ఇందులో కారం పొడి, ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి కలిపి తడిపోయేవరకు వేపాలి. Step 5 తర్వాత చుక్కకూర తరుగు వేసి కలిపి మూత పెట్టి ఉడికించాలి. Step 6 చుక్కకూర మెత్తబడిన తర్వాత ఉప్పు సరిచూసుకుని గరం మసాలా పొడి కూడా వేసి కలిపి అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకోవాలి. Step 7 పప్పు, చుక్కకూర పూర్తిగా ఉడికిన తర్వాత దింపేయాలి. ఈ కూర అన్నం, చపాతీలకు బావుంటుంది.
Yummy Food Recipes
Add