Chintapandu pachadi recipe By , 2017-02-16 Chintapandu pachadi recipe Here is the process for Chintapandu pachadi making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: చింతపండు - 200 గ్రా.,బెల్లం - 300 గ్రా. (తరగాలి),జీలకర్ర పొడి - 2 టీ స్పూన్లు,ఉప్పు - తగినంత,నల్ల ఉప్పు - టీ స్పూన్,గరం మసాలా - టీ స్పూన్, Instructions: Step 1 ఒక గిన్నెలో ఐదు కప్పుల నీళ్లు పోసి, అందులో చింతపండు వేసి, స్టౌ మీద పెట్టి సన్నని మంట మీద పది నిమిషాలు ఉడికించాలి. Step 2 దాంట్లో బెల్లం, కారం, జీలకర్రపొడి, ఉప్పు, గరంమసాలా వేసి కలపాలి. బెల్లం పూర్తిగా కరిగి, చిక్కటి మిశ్రమంలా అయ్యేవరకు ఉంచి, దించాలి. చల్లారిన తర్వాత సర్వ్ చేయాలి.  
Yummy Food Recipes
Add