tomoto saas recipe By , 2017-03-04 tomoto saas recipe Here is the process for tomoto saas making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: టమాట : పావుకెజి,క్యారెట్‌ : పావుకెజి,ఎండుమిర్చి : 4,మిరియాలపొడి : రెండు స్పూన్లు,ధనియాల పొడి : రెండు స్పూన్లు,కొత్తిమీర : ఒక కట్ట,పుదీనా : ఒక కట్ట,అల్లం : చిన్న ముక్క,నిమ్మకాయ : 1,ఉప్పు : తగినంత,పసుపు : చిటికెడు, Instructions: Step 1 ముందుగా టమాటా ముక్కలుగా కోసుకోవాలి. తరవాత క్యారెట్‌ను సన్నగా తురుముకోవాలి. Step 2 రెండింటినీ కలిపి ఒక గిన్నెలో వేసి గిన్నెలో సగానికి నీళ్లు పోసి ఉడికించాలి. Step 3 ఉడికేటప్పుడు ధనియాల పొడి, మిరియాల పొడిని కూడా వేయాలి. Step 4 తర్వాత అల్లం,కొత్తిమీర, పుదీనా,ఎండుమిర్చిని కలిపి సన్నగా గ్రైండ్‌చేసి ఆ మొత్తం చూర్ణాన్ని కూడా ఉడికే నీళ్లలో వేయాలి. Step 5 తగినంత ఉప్పు, పసుపు వేసుకోవాలి. తర్వాత స్టౌ మీదనుంచి మిశ్రమం దించేసుకోవాలి. Step 6 వేడి కొంచెం చల్లారాక...నిమ్మరసం పిండుకోవాలి. దీనిని ఎప్పుడైనా అజీర్తి అనిపించినపుడు...తీసుకున్నా మంచి రిలీఫ్‌ని ఇస్తుంది. ఆకలిని కలిగిస్తుంది.  
Yummy Food Recipes
Add
Recipe of the Day