Bread pizza recipe By , 2017-05-22 Bread pizza recipe Here is the process for Bread pizza making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: బ్రెడ్ స్లైసెస్ - ఆరు,వెన్న - రెండు చెంచాలు,ఉల్లిపాయ, టమాటో, క్యాప్సికం - ఒక్కొక్కటి చొప్పున,చీజ్ తురుము - అరకప్పు,టొమాటో సాస్ లేదా పిజ్జా సాస్ - పావు కప్పు,ఉప్పు, మిరియాల పొడి - తగినంత, Instructions: Step 1 ముందుగా ఉల్లిపాయ, టమాటో, క్యాప్సికమును సన్నగా తరిగి పెట్టుకోవాలి.  Step 2 ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని కొద్దిగా వెన్న రాసి దానిపైన టొమాటో కెచప్ లేదా పిజ్జా సాస్ ను టాపింగ్ లా రాయాలి.  Step 3 పైన తరిగి పెట్టుకున్న కూరగాయ ముక్కలు పరిచి, కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి చల్లాలి.  Step 4 దానిపైన తగినంత చీజ్ ను పరవాలి. ఇలా మిగిలిన స్లైసులను కూడా చేయాలి.    Step 5 వీటన్నింటిని ఓవెన్ లో మూడు లేక నాలుగు నిముషాలు బేక్ చేస్తే సరిపోతుంది.    Step 6 పైన కావాలనుకుంటే మరికాస్త మిరియాల పొడి చల్లుకోవచ్చు. ఈ పిజ్జా వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది.                   
Yummy Food Recipes
Add
Recipe of the Day