sakinalu recipe By , 2017-05-18 sakinalu recipe Here is the process for sakinalu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: బియ్యం : నాలుగు కప్పులు,నువ్వులు : ఒక కప్పు,ఉప్పు : తగినంత,వాము : తగినంత,నూనె : సరిపడా, Instructions: Step 1 బియ్యం కడిగి నాలుగు గంటల పాటు నానబెట్టిన తర్వాత నీళ్ళు వార్చి శుభ్రమైన బట్టపై పోసి కొంచెం తడిగా ఉన్నప్పుడే పిండి పట్టించాలి.  Step 2 నువ్వులను సన్నని మంటపై వేయించి పిండిలో పోయాలి. Step 3 వాము, ఉప్పు కూడా వేసి నీళ్ళు పోసి కలుపుకోవాలి.  Step 4 చిన్న నిమ్మకాయ సైజ్ లో పిండిని తీసుకొని బట్టపై మడుగుపూలు (మురుకులు) లాగానే చేత్తోనే నాలుగైదు వరుసలు చుట్టాలి.    Step 5 ఈ విధంగానే పిండినంత చేసుకోవాలి. తర్వాత కాగిన నూనెలో వాటిని వేయించి తీయాలి.    Step 6 ఈ సకినాలు కొన్నాళ్ళు నిల్వ ఉంటాయి. అవసరమైన వారు కొంచెం కారప్పొడి కూడా వేసుకోవచ్చు.            
Yummy Food Recipes
Add
Recipe of the Day