fry curry recipe By , 2017-05-03 fry curry recipe Here is the process for fry curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: పచ్చి కందిగింజలు - ఒక కప్పు,టమాటాలు - పావు కిలో,మెంతి ఆకు - ఒక కప్పు,ఉల్లిపాయ - ఒకటి,కారం పొడి - రెండు టీస్పూన్లు,అల్లం వెల్లుల్లి పేస్టు - అర టీస్పూను,కరివేపాకులు - పది,పసుపు - పావుటీస్పూను,గరం మసాలా - పావు టీస్పూను,కొత్తిమీర తురుము - అరకప్పు,ఉప్పు,,నూనె - సరిపడినంత,పంచదార - చిటికెడు, Instructions: Step 1 మూకుడులో నూనె వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయాలి.   Step 2 అవి వేగాక అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, మెంతి ఆకు, కారంపొడి, గరం మసాలా వేసి కలపాలి.  Step 3 తర్వాత కంది గింజలు, పసుపు, సన్నగా తరిగిన కరివేపాకు, తగినంత ఉప్పు వేసి కొంచెం సేపు వేగాక తర్వాత టమాటో ముక్కలు, పంచదార వేసి ఉడికించాలి. సన్నటిమంట మీద కాసేపు ఉంచాక తరిగిన కొత్తిమీర వేసి దించాలి.           
Yummy Food Recipes
Add