Chandrapuri biscuits recipe By , 2017-03-04 Chandrapuri biscuits recipe Here is the process for Chandrapuri biscuits making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: కొబ్బరికాయలు :మూడు,కోవా :125 గ్రా,పచ్చిశనగపప్పు :125 గ్రా,చక్కెర : పావుకేజీ,ఏలకులపొడి : 2 స్పూన్స్‌,పచ్చకర్పూరం :1 స్పూన్స్‌, Instructions: Step 1 పచ్చికొబ్బరిని మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బిన పదార్థాన్ని ఒక పల్చని గుడ్డలో వేసి వడకడితే పాలు వస్తాయి. Step 2 ఆ పాలు పక్కన పెట్టాలి.తరువాత మూకుడులో కోవా, చెనా, చక్కెరా కొబ్బరి ముద్దను వేసి బాగా కలుపాలి 25 నిమిషాలు సన్నని సెగమీద గరిటతో తిప్పుతూ ఉడనివ్వాలి. Step 3 తరువాత కొబ్బరిపాలు పోస్తే మెత్తగా అవుతుంది.అందులో ఏలకుల పొడి, పచ్చకర్పూరం వేసి దించాలి. Step 4 వేడిగా ఉన్నప్పుడే నెయ్యి రాసిన ప్లేట్‌లో వేసి కావలసిన ఆకారంలో కట్‌ చేసుకోవచ్చును.ఘుమఘుమలేడే చంద్రాపురి రెడీ  
Yummy Food Recipes
Add
Recipe of the Day